బాధ్యతతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలి: జూలకంటి
NLG: సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు బాధ్యతతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరుకు చెందిన బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థి బోగ్గారపు కృష్ణయ్య గెలవగా సోమవారం స్థానిక అమరవీరుల కార్యాలయంలో సర్పంచు వార్డు మెంబర్లకు సన్మానించారు.