CBSEలో ఉద్యోగాలు: అప్లై చేశారా..?

CBSEలో ఉద్యోగాలు:  అప్లై చేశారా..?

CBSE (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. దేశంలోని పలు చోట్ల ఉన్న సీబీఎస్‌ఈ ఆఫీస్‌ల్లో ఖాళీగా ఉన్న 124 గ్రూప్‌-ఎ, బి, సి పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా కింద జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.