TVK అధినేత విజయ్‌కి మళ్లీ సీబీఐ నోటీసులు
TVK అధినేత విజయ్‌కి మళ్లీ సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI ఫోకస్ పెట్టింది. కరూర్‌లో జన సమీకరణపై CBI.. విజయ్‌ని ప్రశ్నించనుంది. అయితే తొక్కిసలాటకు తమ పార్టీ కారణం కాదని విజయ్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.