'నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నా లక్ష్యం'

'నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నా లక్ష్యం'

WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో WGL, HNK పట్టణంలో ఇళ్లు-జీవనోపాధి దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపురంలోని 272 నిరుపేద కుటుంబాలకు MLA కేఆర్ నాగరాజు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నా లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.