హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు

హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు

BDK: మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట గ్రామం మీదుగా అటవీ భూముల్లోని చెట్లను నరికి సాగిస్తున్న ఇసుక రవాణాకు శుక్రవారం బ్రేక్ పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గ్రామం మీదుగా అనుమతులు లేకుండా బొగ్గు, ఇసుక రవాణా చేస్తూ గ్రామాన్ని దుమ్ముధూళితో నింపుతూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారని రామకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.