సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంపీ

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంపీ

WGL: నెలసరి పరిశుభ్రత మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై ఇవాళ ఎంపీ కడియం కావ్య హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్- 21 ప్రకారం ఆరోగ్యంగా జీవించే హక్కులో భాగంగానే ఈ నెలసరి పరిశుభ్రత ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది పార్లమెంట్‌లో ఈ అంశంపై తాను గళమెత్తినట్లు గుర్తు చేశారు.