VIDEO: కె. జగన్నాధపురంలో ముంపు నీటిలోనే కాలనీలు

VIDEO: కె. జగన్నాధపురంలో ముంపు నీటిలోనే కాలనీలు

కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామం న్యూ కాలనీలో అపారిశుద్ధ్యం తాండవిస్తుంది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇంకా పల్లపు ప్రాంతాలు ముంపు నీటిలోనే ఉన్నాయి. దీంతో దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శానిటేషన్ పనులు చేయించడం లేదని చెప్తున్నారు.