విద్యార్థులకు అభ్యసన సామాగ్రి పంపిణీ

విద్యార్థులకు అభ్యసన సామాగ్రి పంపిణీ

AKP: PRTU ఎస్.రాయవరం మండల శాఖ అల్లూరి జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు అభ్యసన సామాగ్రిని సేకరిస్తున్నారు. మొదట విడత చింతపల్లి మండలంలో గిరిజన విద్యార్థులకు అభ్యసన సామాగ్రిని అందజేసామన్నారు. రెండవ విడత జీకె వీధి మండలంలో విద్యార్ధులకు అందజేస్తామన్నారు. గురువారం ధర్మవరం జెడ్పీ హైస్కూల్ టీచర్ అప్పలనాయుడు మెటీరియల్ అందజేశారు.