మహాత్మాగాంధీ వర్సిటీకి గవర్నర్

మహాత్మాగాంధీ వర్సిటీకి గవర్నర్

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ వర్సిటీ 4వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు.