పండగకు 33 ప్రత్యేక బస్సు సర్వీసులు
KDP: దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు RTC RM గోపాల్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ నుంచి నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.