సైదాపురం మండలంలో తెల్లరాయి సీజ్

NLR: సైదాపురం మండలం రాగన్న రామాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన తెల్లరాయిన స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెల్లరాయి త్రవ్వకాలాలు జరిపి ఎటువంటి పర్మిషన్ లేని ఏరియాలలో స్టాకు ఉంచినట్లు వారు వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తెల్ల రాయి స్టాక్ను సీజ్ చేసి MROకు సమాచారం ఇచ్చారు.