‘డిగ్రీ సెమిస్టర్స్ పరీక్షల ఫీజు చెల్లించండి’

MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ B.A, B.com, B.sc చదువుతున్న విద్యార్థుల 2nd, 4th, 6th సెమిస్టర్స్ పరీక్షల ఫీజు మే నెల 31వ తేదీ లోపల చెల్లించాలని ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు WWW.braouonline.ac.in అన్‌లైన్ ద్వారా చెల్లించాలని తెలిపారు.