'అధికారులు సమన్వయంతో పని చేయాలి'

'అధికారులు సమన్వయంతో పని చేయాలి'

NLR: ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సూచించారు. నిన్న నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరులోని సురక్షిత తాగునీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ జడ్పీ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.