విజయవంతంగా ముగిసిన జాతర

విజయవంతంగా ముగిసిన జాతర

CTR: నడివీధి గంగమ్మ జాతర బుధవారం అర్ధరాత్రి ముగిసింది. శివాలయం నుంచి చర్చి వీధి మీదుగా ఓం శక్తి భక్తులు విన్యాసాలు ప్రదర్శిస్తూ హై రోడ్డుకు చేరుకున్నారు. బజార్ వీధి నుంచి ఊరేగింపుగా గంగమ్మ మాక్స్ హాల్ వద్దకు రాగా ఆనవాయితీ ప్రకారం ఓం శక్తి భక్తుడు గంగమ్మకు మాల ధారణ సమర్పించారు. ధర్మకర్త సీకే బాబు మంగళ హారతి ఇవ్వడంతో జాతర ముగిసింది.