VIDEO: ఫీజ్ కట్టలేదని LKG పాప నిర్భంధం

VIDEO: ఫీజ్ కట్టలేదని LKG పాప నిర్భంధం

W.G: ఫీజు కట్టలేదని ఎల్‌కేజీ పాపను నిర్బంధించిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. పాలకొల్లు మండలం రంగమ్మన్నారుపేట సన్ షైన్ స్కూల్‌లో ఈ దాష్టీకం వెలుగు చూసింది. సుమారు 5 గంటల పాటు స్కూల్ యాజమాన్యం చిన్నారిని గదిలో బంధించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యాసంస్థలు మానవత్వం మర్చిపోయాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.