అమరావతితో భావితరాలకు బంగారు భవిష్యత్తు: గౌనివారి

CTR: రాజధాని అమరావతి నిర్మాణంతో భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అభివృద్ధిని చంద్రబాబు మరోసారి పట్టాలెక్కిస్తున్నారన్నారు. రూ. 65 వేల కోట్లతో 8352 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో రాజధాని రూపుదిద్దుకుంటోందన్నారు.