VIDEO: ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవం
WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సమాజానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మెంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయాలన్నారు.