యువకుని ఆత్మహత్య

కాగజ్ నగర్ పట్టణంలోని రాజ్ కుమార్ లాడ్జ్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జుర్‌కు చెందిన నరేష్ (40) ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.