శ్రీహరికోట మన నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం

శ్రీహరికోట మన నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం

TPT: ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీహరికోట మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉండడం గర్వకారణమని తెలిపారు. ఇస్రో విజయం నియోజకవర్గ ప్రజల గుండెల్లో గర్వాన్ని నింపిందన్నరు. స్వదేశీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపడం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమన్నారు.