నాపై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం: ఎంపీ అరవింద్

నాపై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం: ఎంపీ అరవింద్

జగిత్యాల: తనపై జరిగిన ఈసపల్లి దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జగిత్యాలలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ బాగా కొవ్వు పట్టి ఉన్నాడని, బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నారు. కలెక్టర్‌పై దాడి ఘటనపై లోతుగా విచారణ జరపాలని అందులో కేటీఆర్ హస్తం ఉంటుందని ఆరోపించారు.