VIDEO: కంటైనర్ బోల్తా.. ఒకరు మృతి

VIDEO: కంటైనర్ బోల్తా.. ఒకరు మృతి

ADB: నేరడిగొండ మండలంలో బ్రిడ్జిపై నుంచి కంటైనర్ పడి ఒకరు మృతి చెందారు. SI ఇమ్రాన్ ఖాన్ వివరాల ప్రకారం.. మంగళవారం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెనర్ వాహనం అదుపు తప్పి కుప్టి వంతెన పైనుండి కింద పడింది. ఘటనలో డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కొని మృతి చెందాడు. మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.