ముమ్మరంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం

KMM: మధిర మున్సిపాలిటీలోని 21వ వార్డు రాజీవ్‌నగర్ నందు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి రమేష్, మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా బ్యాలెట్ నమూనా పత్రాన్ని పంచే కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కోట నాగరాజు, నరసింహరావు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.