రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పురోగతిపై సమీక్ష
GNTR: సచివాలయంలో నిర్వహించిన రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్ట్ ఫేజ్-1 పనుల పురోగతి, డ్రెడ్జింగ్, రిక్లమేషన్, అంతర్గత–బాహ్య రహదారులు, రైల్వే కనెక్టివిటీ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.