ట్రిపుల్ ఐటీలో ఫేక్ నోటిఫికేషన్ కలకలం

TG: బాసర ట్రిపుల్ ఐటీలో ఫేక్ నోటిఫికేషన్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై ట్రిపుల్ ఐటీ అధికారులు స్పందించారు. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు. నకిలీ నోటిఫికేషన్‌ను నమ్మి మోసపోవద్దని సూచించారు.