విద్య పురోగతికి ప్రతి ఒక్కరు శ్రమించాలి: కలెక్టర్

విద్య పురోగతికి ప్రతి ఒక్కరు శ్రమించాలి: కలెక్టర్

CTR: విద్య పురోగతికి ప్రతి ఒక్కరు శ్రమించాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో మెగా పీటీఎం 2.0 మార్గ దర్శకాలను వివిధ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులతో ముందస్తు ఏర్పాట్లు భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.