వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 417వ జయంతి

వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 417వ జయంతి

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 417వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీ స్వాములవారికి 417వ కలశాలతో మఠం పార్క్ వద్ద వూ శ్రీ స్వాములవారి విగ్రహానికి భక్తుల సమక్షంలో అభిషేక పూజ కార్యక్రమం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 8వ తరం వంశస్థులు శ్రీశ్రీ వీరభద్ర స్వామి వైభవంగా నిర్వహించారు.