ఇద్దరిది తప్పే: రైనా

SRH, LSG మధ్య జరిగిన మ్యాచ్‌లో దిగ్వేశ్, అభిషేక్ మధ్య జరిగిన వాగ్వాదంపై మాజీ క్రికెటర్ రైనా స్పందించాడు. 'దిగ్వేశ్ నోట్‌బుక్‌లో అభిషేక్ పేరు కూడా చేరింది. అప్పుడే ఈ యుద్ధం జరిగింది. నేను నిన్నేమీ అనలేదని దిగ్వేశ్ అభిషేక్‌కు చెప్పినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఇద్దరిది తప్పే. ఇద్దరూ భారత అటగాళ్లే. వారి నుంచి ఇలాంటి ప్రవర్తను ఊహించలేదు' అని పెదవి విరచాడు.