ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు

MHBD: ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు అని జిల్లా డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన ఓ పత్రికకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఏ మూలన ఏమి జరిగినా ప్రజలకు చేరవేసేది పత్రికలే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.