బియ్యంతో విన్నూత్న వినాయకుడు

బియ్యంతో విన్నూత్న వినాయకుడు

బాపట్ల: చీరాలలో వెరైటీ గణనాథులు కొలువు తీరారు. కవర్లలో ప్యాక్ చేసిన బియ్యంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చీరాల అమరావారి వీధిలో గణపతి బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 66వ వార్షిక సంవత్సరాలుగా గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగా 700 కేజీల బియ్యంతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ గణనాథుని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు.