ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే

KRNL: చిప్పగిరి మండల కేంద్రంలో అమావాస్య సందర్భంగా శ్రీ భోగలింగేశ్వరి స్వామి, చెన్నకేశవ స్వామి వారిని ఆలూరు MLA విరూపాక్షి ఇవాళ దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. MLA వెంట మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.