కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ బకాయిలు వసూలు చేయాలి: మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీదేవి
☞ లింగాలలో తరచూ దొంగతనాలు.. పట్టించుకోవట్లేదని పొలిస్టేషన్ వద్ద ఎంపీ అవినాష్ ధర్నా
☞ రాయచోటిలోదుకాణాలను తనిఖీలు చేసిన ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రసాద్
☞ జిల్లావ్యాప్తంగా చేపట్టిన తనిఖీలలో 72 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు