మణిపూర్ హింసకు రెండేళ్లు

మణిపూర్ మైతీ, కుకీ జాతుల మధ్య హింస మొదలై రెండేళ్లు పూర్తి అయింది. జాతి హింస రెండో ఏడాది సందర్భంగా ఇంఫాల్ లోయలో సింత లెప్పాగా వ్యవహిరించి ఇరు వర్గాలు బంద్ పాటించాయి. దీంతో రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు ప్రజా రవాణ సేవలు నిలిచిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థలను మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాలు భారీగా మోహరించాయి.