కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

KNR: సిరిసిల్ల పురపాలక సంఘంలో ప్రత్యేక పరిజ్ఞానం గల ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల (ఒకరు మహిళ) నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ పాలనలో అనుభవం ఉన్న వారు ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 21 ఏళ్లు నిండి, స్థానిక ఓటరు అయి ఉండటంతో పాటు.. గతంలో కౌన్సిలర్గా, రిటైర్డ్ గెజిటెడ్ అధికారి అయి ఉండాని స్పష్ట చేశారు.