వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

విశాఖపట్నం వై.యస్.ఆర్ పార్కు ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, అనుబంధ విభాగ నాయకులు, యువజన నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గున్నారు.