VIDEO: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు
WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం, ఉప్పరపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ.. పార్టీ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి తోడ్పండని కోరారు.