VIDEO: నిరుపయోగంగా మహిళా పోలీసుల సేవలు: ఎమ్మెల్సీ

VIDEO: నిరుపయోగంగా మహిళా పోలీసుల సేవలు: ఎమ్మెల్సీ

E.G: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసుల నియామక ప్రక్రియ నిరుపయోగంగా ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం శాసనమండలిలో బిల్లు సవరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నియామకాల్లోని లోపాల వల్ల పోస్టులు వృథా అయ్యాయని సభ ఛైర్మన్ మోషేన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు.