VIDEO: ఏనుగుల దాడితో రైతులు పంటలు నష్టం

VIDEO: ఏనుగుల దాడితో రైతులు పంటలు నష్టం

CTR: సోమల మండలంలో ఏనుగుల దాడితో రైతులు పంటలు నష్టపోతున్నారు. ఇరికిపెంట పంచాయితీ పార్వతీ నగర్ కు చెందిన అలివేలమ్మ సాగుచేసిన 12 బస్తాలను ఏనుగులు ధ్వంసం చేసినట్టు ఆమె ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కోసి వ్యవసాయ పొలం మధ్య ఉంచగా ఏనుగులు దాడి చేసి వాటిని చెల్లాచెదురు చేశాయని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.