సీపీపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

సీపీపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

TG: కరీంనగర్ సీపీ గౌస్‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వాహనాన్ని ప్రెవేట్ వ్యక్తులకు ఇచ్చారని విమర్శించారు. 8 నెలలుగా ఆ కారు హైదరాబాద్‌లో తిరుగుతోందని అన్నారు. కానీ, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.