వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు శాలువాతో ఘన సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలయాల ని, నగరం ఆధ్యాత్మిక శోభను పొందుతోందని అన్నారు.