మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చిలిపిచేడ్‌లో పెద్దమ్మ తల్లి జాతరకు రావాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఆహ్వనం పత్రం అందజేత
★ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం: కన్వీనర్ జానకి
★ రామాయంపేటలో అంగన్వాడీ సిబ్బందిని ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు
★ సదాశివపేటలో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య