కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రేపు కర్నూలులో జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు
✦ మంత్రాలయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
✦ నాణ్యత లేని విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు: ఏవో వరలక్ష్మి 
✦ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతులు.. పలు రైళ్లు రద్దు