VIDEO: వైభవంగా శ్రీవారి రథోత్సవం

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంపై కొలువు దీర్చి పూజలు నిర్వహించారు.