ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

WGL: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు. నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆమె చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతున్నదని తెలిపారు.