VIDEO: 'నాణ్యమైన కూరగాయలు, సరుకులు వాడాలి'

KMM: విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యమైన కూరగాయలు సరుకులు వాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని హాస్టల్ వార్డును సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.