కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

TG: జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో కేసీఆర్ సభా ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎల్.రమణ, జీవన్ రెడ్డి, సంజయ్ కలిసి సభా స్థలాన్ని సందర్శించారు. కేసీఆర్ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ నెల 20న కేసీఆర్ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.