VIDEO: గెలిచిన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే
SRD: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా విజయం సాధించిన వారిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. గెలిచినవారు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.