'రికవరీ చేసిన 40 మొబైల్ ఫోన్ల పంపిణీ'
JN: ACP కార్యాలయంలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 40 మొబైల్ ఫోన్లను వెస్ట్ జోన్ DCP రాజ మహేంద్ర నాయక్ బాధితులకు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ పోయిన వెంటనే ప్రజలు CEIR ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత సాయంతో పోయిన ఫోన్లను త్వరగా రికవరీ చేయొచ్చని పేర్కొన్నారు.