నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అద్దంకి జాతీయ రహదారిపై రైతుల ధర్నా.. రైతులను మోసం చేస్తున్నారంటూ ఆవేదన
★ బొట్టాయగూడెం ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు క్యూలైన్‌లలో పోటీపడుతున్న ప్రజలు
★ నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన MLA వేముల వీరేశం
★ గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి