నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వడ్డెరిగూడెంలో ట్రాక్టర్ బోల్తా పడి UPకి చెందిన డ్రైవర్ మృతి
★ అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి డ్రెస్‌కోడ్: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి
★ దేవరకొండ బస్టాండ్‌లో బస్సులో సీటు కోసం మహిళల గొడవ
★ పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి: బీసీ సంఘం