కలుషితమవుతున్న చెరువులు.. చేపల బ్రతుకు కష్టమే!

కలుషితమవుతున్న చెరువులు.. చేపల బ్రతుకు కష్టమే!

మేడ్చల్ జిల్లా శామీర్ పేట చెరువు సహా అనేక ప్రాంతాల్లోని చెరువులు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి. పెద్ద చెరువు, బూరుగు చెరువు, జంగంగూడ, కొల్తూరు, ఉప్పరపల్లి లాంటి అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇది చేపల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. చెరువుల్లో చేప పిల్లలను వేసే పరిస్థితి లేదని అధికారులు తెలుపుతున్నారు.